ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా ప్రారంభం... వినాయక చవితితో మొదలై వచ్చే నెల 11వ తేదీ వరకు 21 రోజుల పాటు ఆలయంలో బ్రహ్మోత్సవాలు