కొవిడ్ ఆసుపత్రుల్లో పడకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచలేదని మండిపడ్డారు.