సింగపూర్‌కు చెందిన తెలంగాణ కల్చరర్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజ వేడుకను ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల సుమారు రెండువేల మంది తమ ఇంటి నుంచి వీక్షించినట్లు తెలంగాణ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి తెలిపారు.