అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించటంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సంస్థ అగ్రరాజ్య చీఫ్ వనెస్సా పప్పాస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ యాప్‌పై నిషేధం విధించినా ఏదో ఒకదారిలో ప్రజలను అలరిస్తామని తెలిపారు. టిక్‌టాక్‌పై ఆధారపడ్డ అమెరికన్లను వెబ్సైట్ ద్వారా ఆకట్టుకుంటామని చెప్పారు.