ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న రష్యా... సెప్టెంబర్ నెలాఖరు నాటికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటన... వ్యాక్సిన్ కు 'ఎపివ్యాక్ కరోనా' అని నామకరణం చేసిన రష్యా పరిశోధకులు