ఢిల్లీకి చెందిన 52 ఏళ్ల మహిళ కడుపులో నుంచి 50 కేజీల కణతి తొలగింపు... ప్రపంచ వైద్య చరిత్రలో ఇంత బరువున్న కణతిని తొలగించడం తొలిసారని చెబుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులు