ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్... దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ టిక్కెట్లను 30 రోజులు ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ప్రకటన