కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సేవలను మెచ్చుకున్న యాంకర్ సుమ. కరోనా, వరదల వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీతక్క వంటి వారి సేవలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయని.. సీతక్క మనందరికీ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం అంటూ మెచ్చేసుకుంది యాంకర్ సుమ. యాంకర్ సుమ ప్రశంసలను సీతక్క వినమ్రంగా స్వీకరించారు. కృతజ్ఞతలు తెలిపారు.