ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 17న చిత్రగుప్త ఆలయంలో జరిగిన హుండీ చోరీని పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన మొహమ్మద్ సిద్ధిఖిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.22 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.