బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు.