ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా గణేశ ప్రతిమల నిమజ్జనం జరుగుతుంది. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి భక్తులు తీసుకువస్తున్నారు.