బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు కోరతున్నప్పటికీ... అలా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశాయి.