నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం జలాశయం నుంచి.. సాగర్‌కు 3 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. సాగర్‌లో 14 క్రస్ట్ గేట్లు ఎత్తి రెండు లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు వదిలారు.