విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్మీ జవాన్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్‌కు చెందిన హవల్దార్ ఇస్లావత్ కిషన్ మరణించాడు.