కరోనా వైరస్ మృతుల పోస్టుమార్టమ్ నివేదికల ద్వారా వెలుగులోకి షాకింగ్ విషయాలు... మృతులందరి ఊపిరితిత్తుల్లో గాయాలు... గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన లండన్ పరిశోధకులు