అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ సాగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చిన మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్... రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటన