తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో అమానుష ఘటన... కరోనా నిర్ధారణ అయిన 9 మంది మున్సిపల్ కార్మికులను చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి తరలించిన అధికారులు... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన తోటి మున్సిపల్ కార్మికులు