సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్. చర్చలు విఫలమైతే.. చైనా అతిక్రమణలను సైనిక చర్యలతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.