బిహార్లో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పీఎం సహాయ నిధి ద్వారా.. ఆ రాష్ట్రంలో రెండు 500 పడకల కొవిడ్ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపింది.