USA అధ్యక్ష పదవికి "ట్రంప్" ని మరోసారి అభ్యర్థి గా నిలబెడుతున్నట్లు "రిపబ్లికన్" పార్టీ అధికారికంగా ప్రకటించింది.