ఏపీ హై కోర్టులో ఈరోజు అత్యంత కీలకమైన పిటీషన్లపై విచారణ జరుగనుంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్లపై ధర్మాసనం విచారించనుంది.