ఊబెర్ కొత్త రెంటల్ ప్యాకేజీలు. ఇకపై మీరు ఊబెర్ ఆటోను మీకు ఎంత సేపు కావాలంటే అంత సేపు బుక్ చేసుకోవచ్చు