ఆగస్టు 20వ తేదీన సిడ్గౌడ ప్రొఫెషనల్ కాలేజీ కోవిడ్ కేర్ సెంటర్ లో ఒక మహిళా జవాన్ పై అత్యాచారం చేసిన జవాన్ అనిల్ సింగ్ ను స్థానిక పోలీసులు మంగళవారం రోజు అరెస్టు చేసారు.