నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లను తెలిపిన ఆర్థిక మంత్రి హరీష్ రావు