ముంబై శాగన్ వెజ్ రెస్టారెంట్ రెస్టారెంట్ ఐస్ క్రీమ్ లను ఎమ్మార్పీ కంటే పది రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తుందని కన్జ్యూమర్ ఫారం అధికారులు రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు.