పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులపై దాడి జరిగింది. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామమైన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఈ ఘటన జరిగింది.