అమరావతిపై నారా లోకేష్ ఆశలు వదిలేసుకున్నట్టు ఉన్నారు. అమరావతి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన పరోక్షంగా చెప్పేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ టీడీపీ హయాంలో జరుగుతున్న ఉద్యమంపై లోకేష్ నీళ్లు చల్లారు. అమరావతి కోర్టు కేసులపై లోకేష్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.