తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు కుటుంబం, అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు ఆలోచనలో ఉన్నారని వినికిడి. దీనికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.