హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. ఐదేళ్ల వరకు కాల పరిమితిలోని ఎఫ్డీలకు ఇది వర్తిస్తుంది.