ముంబాయి నేరుల్ ప్రాంతానికి చెందిన మధుర పటేల్ అనే ఓ మహిళను మోసగించే ఒక లక్ష ఇరవై వేల విలువైన బంగారు నగలను కాజేసిన దొంగలు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం వెతుకుతున్న పోలీసులు.