తనకు డబ్బులు రెట్టింపు చేయగల శక్తి ఉందని చెబుతూ అమాయక ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న గీతా పాథక్ అనే ఒక తాంత్రికురాలి ఆశ్రమంలో 20 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పరారీలో ఉన్న లేడీ కోసం గాలింపు చేపట్టిన సీతాపుర్ జిల్లా పోలీసులు.