హైదరాబాద్లోని రెసిడెన్షియల్, కాలనీ అసోసియేన్లతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి కోరారు.