కొవిడ్‌పై పోరులో భాగంగా రూ.3.8 కోట్ల విలువైన వైద్య ఉపకరణాలను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇందుకు సంబంధించిన విరాళాన్ని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్.. మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.