రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో మరోసారి విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ అనుమతులు అవసరం లేవని కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలని కోరింది. కమిటీ సభ్యులను హెలికాప్టర్లో తీసుకెళ్లి ప్రాజెక్టు చూపెడతామని పేర్కొంది.