బండి సంజయ్ కుమార్ సామాన్య ఉపాధ్యాయుని కొడుకు స్థాయి నుండి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అయ్యేవరకు భారతీయ జనతా పార్టీలో ఎంతో శ్రమించాడు