కోర్టులో వేసిన పిల్ విషయంలో అంబటి రాంబాబు స్పందిస్తూ తమ పార్టీలోనే కొందరు నేతలు తన ఎదుగుదలను భరించలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు. నేను ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం లేదని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.