భారతదేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. జేఈఈ మైన్స్ ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరగనుండగా... నీట్ పరీక్ష సెప్టెంబర్ 13వ తేదీన జరగనుంది. పరీక్షలు వాయిదా వేయడం వలన విద్యార్థులు కలిగే నష్టాలు, లాభాలు ఏంటో తెలుసుకోవాలంటే హెరాల్డ్ పాలిటిక్స్ లో చూడండి.