ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గురువారం నాడు 11 ఏళ్ల బాలిక తన ఇంటి పక్కనే ఉన్న ఏకో-టెక్ ఏరియా-3 లో ఆడుకుంటునప్పుడు 19 ఏళ్ల యువకుడు అమ్మాయిని పక్కకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐతే 12 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.