"ఆగస్ట్ లో కరోనా బీభత్సం"  ఆగస్ట్ నెలలో మనదేశంలో 15లక్షలు, అమెరికాలో 20లక్షల కరోనా కేసులు నమోదు, ఆగస్ట్ 1 నుంచి 26వ తేదీ వరకు వెల్లడైన గణాంకాలు, సెప్టెంబర్ లో మన దేశంలో సడలింపులు, దీంతో కరోనా మరింత విజృంభించే అవకాశముందని నిపుణుల హెచ్చరిక