కరోనా సోకిందని 42 ఏళ్ల గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజేష్ మొరాదాబాద్ లోని కొవిడ్-19 ఆసుపత్రి ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.