ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్‌తో పాటు సీనియర్ నేత వి.హనుమంతరావు దీక్షాస్థలానికి చేరుకొని వెంకట్‌ను ఆస్పత్రికి తరలించారు.