గిడుగు జయంతి, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా అంతర్జాల సదస్సు నిర్వహించారు. 'దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష –మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.