"అన్ లాక్ మార్గ దర్శకాలు"  కేంద్రం అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల, మెట్రో రైళ్లకు పచ్చజెండా.. సెప్టెంబర్ 7నుంచి నడపొచ్చు, విద్యాలయాల్లో 50శాతం టీచర్లకు అనుమతి.