"అన్ లాక్ మార్గ దర్శకాలు"  కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడిగింపు, క్రీడ, వినోద రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు 21నుంచి ఓకే, 100కు మించి పాల్గొనకూడదు, ఓపెన్ థియేటర్లు తెరుచుకువోచ్చు.