ఆగస్టు 29వ తేదీన AR 01 L 1052 నెంబర్ ప్లేట్ గల ఒక డబుల్ డెక్కర్ బస్సులో లక్నో నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఒక యువతిపై బస్ కండక్టర్ రవి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండటం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రవిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు.