"మరణాల్లో మూడో స్థానం"  భారత్ లో కరోనా విజృంభణ, ఇప్పటి వరకు 63,498మంది మృతి, ప్రపంచ దేశాల్లోని మరణాల నమోదులో మూడో స్థానంలో ఉన్న మెక్సికోను దాటిన భారత్, గణాంకాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ