కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో సుద్దగుంటే పల్య ప్రాంతంలో తన రెండేళ్ల మనవడిని చిత్రహింసలు పెట్టిన అమ్మమ్మ ముబ్బాషిరాని పోలీసులు అరెస్టు చేశారు.