జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖరరావు, జన్నారం డివిజనల్ అధికారి సిరిపురపు మాధవరావుకు అవార్డులు వరించాయి.