నల్లమల్ల ప్రాంతంలోని ప్రతాపరుద్రుని కోటను పర్యాటక హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారితో కలిసి కోటను పరిశీలించారు.