కరోనా బారినపడే వారిలో 21-30 ఏళ్ల మహిళలు, పురుషుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. యువకులు అజాగ్రత్తగా ఉండకుండా... పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ ట్వీట్టర్ ద్వారా సూచించారు.